అంతర్జాతీయం

చైనాలో కుండపోత వర్షాలు: 180 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్‌: కుండపోత వర్షాల కారణంగా చైనాలో యాంగ్‌ట్జె నదికి వచ్చిన వరదల్లో 180 మంది మృతి చెందారు. రైల్వేలైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా చోట్ల రహదారులను మూసివేశారు. ఏడు ప్రావిన్సుల్లో 10 నుంచి 50 సెంటీమీటర్ల వరకు వర్షపాతం కురిసింది. తీవ్రమైన గాలులు వీచాయి. 33మిలియన్ల మంది ప్రజలు అవస్థలు పడగా, 45మంది ఆచూకీ గల్లంతైంది. జుయిఝూ ప్రావిన్స్‌లో మట్టిపెళ్లలు విరిగిపడి 23మంది మృతి చెందారు. వుహాన్‌ పట్టణంలో గోడకూలి 8మంది మృతి చెందారు.