ఫోకస్

మాకెలాంటి అభ్యంతరాల్లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైనార్టీ రిజర్వేషన్లపై మా మతానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. వెనుకబడిన కులాలలో వందల సంఖ్యలో బడుగులు ఉన్నారు. వారందరికీ న్యాయం జరగాలంటే జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించవచ్చు. రిజర్వేషన్ అనేది అందరి హక్కు అని, రాజ్యాంపరంగానే రిజర్వేషన్లు సాధించాలి తప్ప ప్రతిదీ రాజకీయ కోణంలో చూడరాదు. వాస్తవ పరిస్థితులు సాధ్యాసాధ్యాలపై సర్వేలు నిర్వహించి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించవచ్చు. ప్రస్తుతం అన్ని కులస్తులు, అన్ని మతస్తులు రిజర్వేషన్లపై డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ కారణంగా అసలుకే ముప్పు ఏర్పడుతుంది. నాడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి. ప్రభుత్వాలు కూడా రిజర్వేషన్లు రాజకీయ కోణంలో చూడరాదు. ఏ మతస్తులైనా నిర్థిష్ట సిద్ధాంతం కలిగివుండాలని, రెచ్చగొట్టే విధానాలకు స్వస్తిచెప్పాలి. రిజర్వేషన్లను రాద్దాంతం చేయకుండా న్యాయబద్దంగానే సాధించుకోవాలి.

- బిషప్ డా. కె.శామ్యూల్