ఫోకస్

అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటు రాష్ట్భ్రావృద్ధి.. ఇటు ప్రజాసంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టిన కారణంగానే కెసిఆర్ నాయకత్వంలో పరిపాలన సజావుగా సాగిపోతోంది. అభివృద్ధి రాష్ట్ర రాజధానికే పరిమితం చేయకుండా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా వరంగల్, కరీనంగర్, నల్గొండ, మహబూబ్‌నగర్ తదితర జిల్లాలు అభివృద్ధిలో పోటీపడుతున్నాయి. ఐటి రంగంలో ముందుకు దూసుకుపోతోంది. ప్రపంచ దేశాలను తెలంగాణ వైపు చూడటానికి అవకాశం ఏర్పడింది. వ్యవసాయంతోపాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. విద్య, వైద్యం, పరిశ్రమలు, పర్యాటక రంగాలపై ప్రత్యేకశ్రద్ధ చూపిన కారణంగా ఈ రంగాలలో ఊహించిన దానికన్నా మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయి.

- పసునూరి దయాకర్, వరంగల్ ఎంపీ