ఫోకస్

వ్యవసాయ రంగం కీలకమైనది.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం కీలకమైనది. వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న రైతుల జీవితాలలో వెలుగు నింపాలంటే సాగునీటి సౌకర్యాలను కల్పించడంతోపాటు రైతుకు గిట్టుబాటు ధర లభించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామస్థాయిలో పంటలవారీగా సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించాయి. వరి, మొక్కజొన్న, వేరుశనగ, అపరాలు ఇలా గ్రామాల్లో వివిధ రకాల పంటలు వేసుకునే రైతులు సంఘాలుగా ఏర్పడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం భావించింది. రైతు సాధికారత కింద వీటిని అనుసంధానం చేయాలన్న ఆలోచనలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడా ఇది అమలు కావడం లేదు. పంటలవారీగా సంఘాలు చేసుకోవాలని చెబుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పెద్ద కమతాల రైతులు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్నప్పటికీ చిన్న కమతాల వారికి ఆ అవకాశం లేకుండా పోయింది. అందువల్ల ప్రభుత్వం పంటలవారీగా గ్రామాల్లో సంఘాలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఎప్పటికపుడు రైతు సంఘాలకు సరైన మార్గదర్శకత్వంలో నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.