ఫోకస్

కోర్టుల పరిధిలో పని చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి అవసరం లేదు. సుప్రీంకోర్టు, హైకోర్టుల పరిధిలో సీబీఐ ఉంటే బాగుంటుంది. కోర్టుల పరిధిలో ఉంటే నిజాయితీగా పనిచేస్తుంది. ప్రభుత్వ ఆధీనంలో ఉంటే కక్షసాధింపు చర్యలు చేపడ్తారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకి సీబీఐ కొమ్ముకాసే అవకాశాలున్నాయి. దీంతో కోర్టుల పరిధిలో ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది. సీబీఐ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. నిజాయతీపరులను, నిష్పక్షపాతంగా ఉండేవారిని సీబీఐ అధికారులుగా నియమించాలి. సీబీఐ పనితీరు ఫర్వాలేదు, ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. న్యాయవ్యవస్థలోను పనితీరు మెరుగుపడాలి. సీబీఐ రాజకీయ ఒత్తిడులకు లొంగటంతో కేసులు వీగిపోతున్నాయి. సీబీఐ కేసులు నిష్పక్షపాతంగా ఉండాలి.
- బొడ్డు భాస్కరరావు ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు