ఆంధ్రప్రదేశ్‌

కౌలు రైతులకూ వర్తింపజేయాలి:సీపీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: కౌలు రైతులకు సైతం అన్నదాత పథకం వర్తింపజేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆయన ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చే రూ.10లు ఒకేసారి ఇవ్వాలని, లేకపోతే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే చెక్కులు చెల్లకుండా పోతాయని అన్నారు.