ఆంధ్రప్రదేశ్‌

విశాఖ పండ్ల మార్కెట్‌లో అధికారుల తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: కృత్రిమ పద్ధతుల్లో పండ్లను మగ్గబెట్టేందుకు నిషేధిత రసాయనాలను ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో నగరంలోని పూర్ణ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్‌లో మంగళవారం ఉదయం ఆహార నియంత్రణ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పండ్ల శాంపిల్స్‌ను సేకరించి పరీక్షకు పంపారు.