తెలంగాణ

గద్వాలలో కొనసాగుతున్న బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల: జేఏసీ, అఖిలపక్షం పిలుపుతో గద్వాల జిల్లా కోసం నిరసనలు కొనసాగుతున్నాయి. బంద్ రెండో రోజు కొనసాగుతోంది. ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. దుకాణాలు పెట్రోల్ బంక్‌లు మూసివేశారు. ఐజా, వడ్డేపల్లి, అలంపూర్, మనోపాడ్ మండల కేంద్రాల్లోనూ బంద్ కొనసాగుతోంది. గద్వాల జిల్లా కోసం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.