తెలంగాణ

బస్సులో 60 కిలోల గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: చత్తీస్‌గఢ్‌లోని సుకుమా నుంచి హైదరాబాద్‌కు బస్సులో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. సుమారు 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పాల్వంచ పోలీసులు చెప్పారు.