రాష్ట్రీయం

ప్రైవేటు వర్శిటీ బిల్లుపై మంత్రి సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : వచ్చే అసెంబ్లీ సమావేశాలలోనే ప్రైవేటు వర్శిటీ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రాన్ని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. గురువారం నాడు ఆయన విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు.