ఆంధ్రప్రదేశ్‌

క్యాబినెట్‌లోకి లోకేష్ వస్తే మంచిదే: గంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ఎపి మంత్రివర్గంలో టిడిపి యువనేత నారా లోకేష్ చేరితే మంచిదేనని, అందుకు అన్ని అర్హతలు ఆయనకున్నాయని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, లోకేష్ సలహాలు పార్టీకే కాదు, ప్రభుత్వానికీ అవసరమన్నారు.