జాతీయ వార్తలు

గ్యాస్‌ వినియోగదారులకు అత్యవసర కాల్‌సెంటర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : గ్యాస్‌ వినియోగదారుల సమస్యల నివారణకు అత్యవసర కాల్‌ సెంటర్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 24 గంటల సర్వీసుతో నిర్వహించే ఈ కాల్‌సెంటర్‌ను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రారంభించారు. కాల్‌సెంటర్‌ నంబర్‌: 1906