ఆంధ్రప్రదేశ్‌

గ్యాస్ సిలిండర్ పేలి 5 పూరిళ్లు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఓ ఇంట్లో వంటగ్యాస్ సిలిండర్ పేలిపోయి మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల అయిదు పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దుగ్గిరాల మండలం పెరికలపూడిలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఇళ్లు దగ్ధం కావడంతో బాధితులు రోడ్డున పడ్డారు.