జాతీయ వార్తలు

గ్యాస్ సిలిండర్ పేలి 9 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్ : రాజస్థాన్‌లోని బేవార్‌ నంద్ నగర్‌లో జరుగుతున్న ఓ పెళ్లి వేడుకలో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు మహిళలు, చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు.