ఆంధ్రప్రదేశ్‌

ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: అల్లవరం మండలం తాడికొండ దగ్గర ఓఎన్జీసీ బావి నుంచి శుక్రవారం హైప్రెజర్‌తో గ్యాస్ ఉబికి వస్తుంది. తాడికొండ గ్రామాన్ని ప్రజలు ఖాళీ చేస్తున్నారు. గ్యాస్ ఉబికి రావడంతో భయంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.