జాతీయ వార్తలు

యువకుడి హత్యకు నిరసనగా గయలో బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: అమాయకుడైన ఓ యువకుడిని జెడియు ఎమ్మెల్యే కుమారుడు కాల్చి చంపినందుకు నిరసనగా బిజెపి ఆధ్వర్యంలో గయలో సోమవారం బంద్ జరుగుతోంది. జెడియు శాసనసభ్యురాలు మనోరమాదేవి కుమారుడైన రాఖీకుమార్ యాదవ్ తన కారును ఓవర్‌టేక్ చేశాడని గయలో ఓ యువకుడిని తుపాకీతో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ ఘటన బీహార్‌లో సంచలనం సృష్టించింది. బంద్ సందర్భంగా గయలో దుకాణాలను బిజెపి కార్యకర్తలు మూసివేయించారు. ఎమ్మెల్యే కుమారుడిని వెంటనే అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని వారు నినాదాలు చేశారు.