జాతీయ వార్తలు

బీహార్‌లో పిడుగుపాటుకు ఏడుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గయ : బీహార్‌లోని గయలో పిడుగుపాటుకు బుధవారం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వర్షాలకు బీహార్‌లో పలు గ్రామాలు నీట మునిగాయి.