ఆంధ్రప్రదేశ్‌

ఇరు వర్గాల ఘర్షణలో ఏడుగురికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: గన్నవరం మండలం గూడవల్లిలో మద్యం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ పరస్పర దాడులకు దారి తీసింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఏడుగురిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.