యువ

మీ స్మార్ట్ హోమ్‌కు సెంట్రీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటిపై ఓ కనే్నసి ఉంచే గాడ్జెట్
=========
సెంట్రీ అంటే కాపలాదారు అని కదా అర్థం. ఇదే పేరుతో ఇప్పుడు స్మార్ట్ హోమ్ మానిటరింగ్ గాడ్జెట్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది. 120 డిగ్రీ వైడ్ యాంగిల్ కెమెరా, నైట్ విజన్, సెన్సర్లు వంటి ఫీచర్లతో స్మార్ట్ హోమ్‌కు సరైన కాపలాదారుగా సెంట్రీ పేరు తెచ్చుకుంటోంది. ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల ఏం జరుగుతోందనేదే కాదు...ఇంట్లో ఉన్న స్మార్ట్ పరికరాల పనితీరునూ కింకూ కంట్రోల్ చేస్తుంది. ఉదాహరణకు నెట్ థర్మోస్టాట్. ఫిలిప్ హ్యూ స్మార్ట్ లైట్స్, బెల్కిన్ వెమో స్మార్ట్ వాచెస్‌ను కింకూ నియంత్రిస్తుంది. 10.1 అంగుళాల టచ్ స్క్రీన్‌పై పరిసరాల్లో ఏం జరుగుతోందో అనుక్షణం తెలుసుకోవచ్చు. రియల్ టైమ్ అలెర్ట్స్, రివ్యూ రికార్డెడ్ వీడియో వంటి ఫీచర్ల సంగతి సరేసరి.