రాష్ట్రీయం

బాక్సైట్ సహా ఖనిజాల తవ్వకాలు వద్దేవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కేంద్రం అడ్డగోలుగా పర్యావరణ అనుమతులిచ్చింది
* పార్లమెంట్‌లోనే తేలుస్తా
* అరకు ఎంపి కొత్తపల్లి గీత
విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ సహా ఖనిజాల తవ్వకాలకు తాను పూర్తిగా వ్యతిరేకమని అరకు పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. విశాఖలో ఆదివారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ గతంలో కేంద్రం నియమించిన జెసి కళా కమిటీ నివేదికను విస్మరించి కేంద్రం విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరు చేసిందని ఘాటుగా విమర్శించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరించిందన్నారు.