ఆంధ్రప్రదేశ్‌

గుంటూరు ఆస్పత్రిలో వైద్యసిబ్బంది ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఓ మహిళా డాక్టర్‌ను సస్పెండ్ చేసినందుకు నిరసనగా గుంటూరులోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గురువారం ఉదయం వైద్య సిబ్బంది విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. సస్పెన్షన్‌ను ఎతివేసే వరకూ ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. అత్యవసర సేవలు తప్ప మిగతా విభాగాల్లో వైద్యసిబ్బంది ఆందోళన చేస్తున్నారు. దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆస్పత్రి సూపరింటెండెంటు వైద్యసిబ్బందితో చర్చిస్తున్నారు.