ఆంధ్రప్రదేశ్‌

ఇరువర్గాల ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నందివాడ మండలం పాత రాంపురంలో శుక్రవారం ఇరువర్గాలమధ్య ఘర్షణ చోటుచేసుకోగా ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఆరోగ్య పరిస్థితి విషమించిన ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.