తెలంగాణ

బాలానగర్‌లో కల్తీ నెయ్యి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:బాలానగర్ ప్రాంతంలో కల్తీ నెయ్యి తయారుచేస్తున్న ఓ ఇంటిపై గురువారం ఉదయం పోలీసులు దాడిచేసి 300 లీటర్ల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒకరిని అరెస్టు చేశారు.