తెలంగాణ

బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ మేయర్‌ ఫసియుద్దీన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మేయర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు బొంతు రామ్మోహన్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీలో తెరాస కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.