రాష్ట్రీయం

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై గ్రేటర్‌ కాంగ్రెస్‌ నేతల సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : గోల్కొండ హోటల్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ నేతలు సమావేశమై జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై చర్చించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు భట్టి విక్రమార్క, దానం నాగేందర్‌, మర్రి శశిధర్‌రెడ్డి తదితరులు సమావేశానికి హాజరయ్యారు.