తెలంగాణ

గ్రేటర్ అధికారులపై మంత్రి కెటిఆర్ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎన్నిసార్లు చెప్పినా అధికారుల తీరు మారడం లేదని, నగరంలో రహదారుల పరిస్థితి నానాటికీ అధ్వానంగా మారుతోందని మున్సిపల్ శాఖా మంత్రి కెటిఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గురువారం జిహెచ్‌ఎంసి అధికారుల సమావేశంలో రహదారుల పరిస్థితిని సమీక్షించారు. రహదారుల నిర్వహణపై సంబంధిత అధికారులంతా నివేదికలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. సరిగా విధులు నిర్వహించని అధికారులు ఎంతటి వారైనప్పటికీ చర్యలు తప్పవని హెచ్చరించారు.