తెలంగాణ

‘గ్రేటర్’ పరిధిలో రేపు సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మంగళవారం జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని సన్నాహాలు పూర్తి చేశారు. గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య సంస్థలకు, విద్యాసంస్థలకు, బ్యాంకులకు సెలవు ప్రకటించారు. పోలింగ్ రోజును వేతనంతో కూడిన సెలవు దినంగా పరిగణించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో జిహెచ్‌ఎంసి వార్డులున్న ప్రాంతాల్లో ఈ ఆదేశాలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.