ఆంధ్రప్రదేశ్‌

తెదెపాలోకి గిద్దలూరు ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:ప్రకాశం జిల్లా గిద్దలూరు శాసనసభ్యుడు వైకాపాకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలో జరిగిన నవనిర్మాణ దీక్ష సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కార్యకర్తలు, అనుచరులతో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.