జాతీయ వార్తలు

స్మగ్లర్ అరెస్టు:బంగారం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: కోల్‌కతా నగరంలో ఓ స్మగ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 27 బంగారు కడ్డీలను, రూ.10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేజీ బంగార విలువ రూ.8.61 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.