జాతీయ వార్తలు

గిరిజన యూనివర్శిటీని ఏర్పాటుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణలోని గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్రీయ విద్యాలయంగా మార్చాలని టీఆర్‌ఎస్ సభ్యుడు బండ ప్రకాశ్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ శూన్యగంట సమయంలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. వీలైనంత త్వరగా గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని కోరారు.