గుంటూరు

మద్యం దుకాణంలో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడికొండూరు, మే 27: స్థానిక కోకిల మద్యం దుకాణంలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలకొట్టి చోరీకి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి... స్థానిక కోకిల బ్రాందీషాపులో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి 20 వేల నగదు, 20 కేసుల మద్యం బాటిళ్లను చోరీ చేశారని యజమాని ఫిర్యాదు చేశారు. సిఐ బాలాజీ శుక్రవారం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.