గుంటూరు

లారీ, మోటార్ బైక్ డీకొని ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాచేపల్లి, మే 27: దాచేపల్లిలోని మాచర్ల క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం టాటా ఎసి కారును మోటార్ బైక్ డీకొనడంతో గురజాలకు చెందిన ఓబుల్ రెడ్డి (31) మృతి చెందగా అదే గ్రామానికి చెందిన రబ్బాని తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం మిర్యాలగూడ వైపు నుండి మోటార్ బైక్‌పై వస్తున్న యువకులను ఎదురుగా వస్తున్న లారి డీకొన్నది. ఈప్రమాదంలో గురజాలకు చెందిన ఓబుల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా రబ్బాని అనే యువకుడిని గురజాల ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు దాచేపల్లి ఎస్‌ఐ కట్టా ఆనంద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.