గుంటూరు

ప్రీ క్వార్టర్స్‌కు చేరిన స్నూకర్ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (స్పోర్ట్స్), జూన్ 26: ఎల్‌విఆర్ అండ్ సన్స్ క్లబ్ ఆధ్వర్యం లో జరుగుతున్న ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల స్నూకర్ పోటీలు ఆదివారం ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాయి. ఇప్పటివరకు జరిగిన రౌండ్స్‌లో ఆధిక్యతను కనబర్చుతున్న ఐవి రాజీవ్ (కాకినాడ), శివశర్మ (హైదరాబాద్)లతో పాటు ఎస్ శంకర్ (ఎల్‌విఆర్), బాలకృష్ణ (హైదరాబాద్), జేమ్స్ సుందరరాజు (హైదరాబాద్), ఎ అరవిందకుమార్ (రైల్వేస్), జాన్‌బాస్కో (హైదరాబాద్), దుర్గాప్రసాద్ (రైల్వేస్), హుస్సేన్ (హైదరాబాద్), వెంకటేశం (రైల్వేస్), అసితోష్‌రావు (హైదరాబాద్), నబీల్ (బిసిఎ), హిమన్షుజైన్ (బిసిఎ), ఎ సెల్వ (శ్రీకాకుళం), ఇ పాండు (రైల్వేస్)లు ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరారు.