గుంటూరు

హాయ్‌లాండ్‌లో రంజాన్ సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూలై 8: మండల పరిధిలోని చినకాకానిలో గల హాయ్‌లాండ్ థీమ్‌పార్కులో మూడురోజుల పాటు రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు సందర్శకులను అలరించాయి. వరుసగా సెలవులు రావడం, రంజాన్ కావడంతో ముస్లింలు పెద్దసంఖ్యలో హాయ్‌లాండ్‌కు తరలివచ్చి సందడిచేశారు. వివిధ రకాల విన్యాసాలతో కళాకారులు సందర్శకులను అలరించారు. భోజన ప్రియులకు హలీమ్, చికెన్, మటన్ బిర్యానీ లాంటి ప్రత్యేక వంటకాలు అందుబాటులో ఉంచారు.