గుంటూరు

త్వరలో సత్తెనపల్లికి కేంద్రీయ విద్యాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, ఆగస్టు 11: రానున్న కొద్ది రోజుల్లో సత్తెనపల్లి పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని, త్వరలో సత్తెనపల్లికి కేంద్రీయ విద్యాలయం వచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని సత్తెనపల్లి నియోజకవర్గ యువనాయకుడు డాక్టర్ కోడెల శివరామ్ అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకుల అత్యవసర సమావేశం జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి, పట్టణ పార్టీ అధ్యక్షులు పి వెంకటేశ్వర్లు, పెద్ద కరిముల్లా, కంబాల వెంకటేశ్వర్లు, పోతుగంటి రామకోటేశ్వరరావు, పార్టీ కౌన్సిలర్లు కౌత్రపు సావిత్రి శ్రీనివాస్ పాల్గొన్నారు.