గుంటూరు

టెంపుల్ టూరిజంగా చేబ్రోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేబ్రోలు, ఏప్రిల్ 8: రాష్ట్రప్రభఁుత్వం టెంపుల్ టూరిజం అనే వినఃూత్న పథకాన్ని ప్రవేశఁపెట్టిందని, ఇందులో భాగంగా టెంపుల్ టూరిజం కింద చేబ్రోలునఃు ఎంపిక చేఁుడం జరిగిందని, పొనఃూ్నరు ఎమ్మెల్యే ధూళిపాళఁ్ల నఃరేంద్రకువఃూర్ పేర్కొన్నారు. దుర్ముఖినావఃు సంవఃత్సరాన్ని పురస్కరించుకుని చేబ్రోలులోని నాగేశఁ్వరస్వామి దేవాలఁుం వఃద్ద శఁుక్రవారం సాఁుంత్రం పంచాంగ శ్రఁవఃణం జరిగింది. ఈ కార్యక్రవఃుంలో వః‚ఖ్యఅతిథిగా పాల్గొనః్న ఎమ్మెల్యే నఃరేంద్రకువఃూర్ వఃూట్లాడుతూ ఇప్పటికే చేబ్రోలు దేవాలఁూల్లో కోటినః్నర రూపాఁుల పురావఃస్తుశాఖ వారి నిధులతో అభివఃృద్ధి పనఃులు చేపట్టినఃట్లు చెప్పారు. వఃురో కోటినః్నర రూపాఁులనఃు టెంపుల్ టూరిజం కార్యక్రవఃుం కింద వఃుంజూరు చేఁుడం జరిగిందన్నారు. అంతేకాక రాష్ట్ర పర్యాటకశాఖ నఃుంచి జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే దేవాలఁూల అభివఃృద్ధి, వఃసతుల ఏర్పాటుకు గానఃు 20 లల రూపాఁులు వఃుంజూరు చేశారన్నారు. ఈయేడాది దుర్ముఖినావఃు సంవఃత్సరంలో అన్ని రంగాలకు సకల శఁుభాలు జరుగుతాఁుని, ైరెతులకు నీటి సౌకర్యం పుష్కలంగా లభిస్తుందన్నారు. పంచాంగ శ్రఁవఃణాన్ని ప్రవఃచకులు డివి నఃరసింహదీక్షితులు భఁక్తులకు వినిపించారు.