గుంటూరు

వ్యాయామం, ధ్యానంతో హృద్రోగాలను అధిగమించవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్లపాలెం, సెప్టెంబర్ 29: వ్యాయామం, ధ్యానం చేయటం ద్వారా హృద్రోగాలను అధిగమించవచ్చునని శ్రీరామకృష్ణ సేవాసమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకటసుబ్బారావు అన్నారు. కర్లపాలెం శ్రీరామకృష్ణ సేవాసమితిలో ప్రపంచ హృద్రోగ దినోత్సవ వేడుకలు గురువారం జరిగాయి. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవటం ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవటం ద్వారా తగ్గించుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో సమితి వ్యవస్థాపక కార్యదర్శి కాటూరి వెంకటేశ్వరరావు, బొర్ల బుల్లియ్య, బొర్ల పిచ్చయ తదితరులు పాల్గొన్నారు.