గుంటూరు

రాష్టస్థ్రాయి కత్తియుద్ధం పోటీలకు అమరావతి విద్యార్థి ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 27: స్థానిక మార్గదర్శి హైస్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న చల్లా వెంకట శ్రీనివాసరావురాష్టస్థ్రాయి అండర్-14 విభాగం కత్తియుద్ధం పోటీల్లో జిల్లాస్థాయిలో 3వ స్థానం సాధించి, రాష్టస్థ్రాయి జట్టుకు ఎంపికయ్యాడు. ఈనెల 24 నుండి 26 వరకు కడప జిల్లా, పొద్దుటూరులో జరిగిన పోటీల్లో విజేతగా నిలిచాడు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ పెనుముచ్చు రామకృష్ణ, షేక్ మాబు సుభాని, కె వసంతరావుతో పాటు హైస్కూల్ కరస్పాండెంట్ ఎం పూర్ణచంద్రరావు, ప్రిన్సిపాల్ యు వెంకటరామిరెడ్డి తదితరులు అభినందించారు.