క్రైమ్/లీగల్

పంచలోహ విగ్రహాలు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదనందిపాడు, ఏప్రిల్ 19: పెదనందిపాడు మండలం పాలపర్రులో బుధవారం రాత్రి సోమేశ్వర, సూర్యేశ్వర స్వామి దేవస్థానాల్లో దొంగలుపడ్డారు. సూర్యేశ్వర, సోమేశ్వర, అమ్మవార్ల ఉత్సవ మూర్తుల విగ్రహాలను అపహరించుకెళ్లారు. ఈ విషయం తెలియడంతో ఎస్‌ఐ దేవాలయాన్ని పరిశీలించారు. అర్చకులు నూతలపాటి సునీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని గురువారం దర్యాప్తు ప్రారంభించారు. గుంటూరు నుండి విచ్చేసిన క్లూస్ టీం ఆధారాల కోసం వేలిముద్రలు సేకరించింది.