జాతీయ వార్తలు

అత్యాచారం కేసులో గోవా ఎమ్మెల్యేకు బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ: బాలికపై అత్యాచారం చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న గోవా ఎమ్మెల్యే బాబుష్ మోన్సరేట్‌కు ఇక్కడి చిల్డ్రన్స్ కోర్టులో అదనపు సెషన్స్ జడ్జి బుధవారం బెయిల్ మంజూరు చేశారు. నిందితుడు గత 12 రోజులుగా పోలీసు కస్టడీలో ఉన్నారు. తనను 50 లక్షలు ఇచ్చి ఎమ్మెల్యే కొనుక్కున్నారని, ఆ తర్వాత పలుసార్లు అత్యాచారం చేశాడని బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ పేద బాలికను తల్లి అనుమతితోనే తాను ఆదుకున్నానని, అత్యాచారం పేరిట తప్పుడు ఫిర్యాదు చేశారని ఎమ్మెల్యే అంటున్నారు.