తెలంగాణ

టి.ఆవిర్భావ దినోత్సవానికి గవర్నర్‌కు ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వచ్చేనెల 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనాలంటూ సిఎం కెసిఆర్ గవర్నర్ నరసింహన్‌ను ఆహ్వానించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన సందర్భంగా ఆయన ఆవిర్భావ దినోత్సవం నాడు చేపట్టే కార్యక్రమాలను వివరించారు.