రాష్ట్రీయం

నలుగురి మృతదేహాలు వెలికితీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: గోదావరిలో మునిగిన లాంచీని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఒడ్డుకు తీసుకువచ్చాయి. లాంచీ అద్దాలు పగులగొట్టి నలుగురి మృతదేహాలను వెలికి తీయగా, అందులో కవల పిల్లలు ఉన్నారు. ప్రమాదంలో ఎంత మంది చనిపోయారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.