రాష్ట్రీయం

12 మృతదేహాలు వెలికితీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు పశ్చిమ గోదావరి జిల్లా కోండ్రుకోట సమీపంలో జరిగిన లాంచీ ప్రమాదంలో ఇప్పటి వరకు 12 మృతదేహాలను వెలికితీశారు. మరో 10 మృతదేహాల కోసం ఎన్డీయార్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. లాంచీని తీయటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే లాంచీ 60 అడుగుల లోతులో ఇసుకలో కూరుకుపోయింది. భారీ క్రేన్ల సాయంతో లాంచీని వెలికితీసి మృతదేహాలను కోసం గాలిస్తున్నారు.