తెలంగాణ

భారీగా బంగారం, వజ్రాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాత్రిపూట తనిఖీలు చేస్తున్న పోలీసులు ఓ దొంగల ముఠా గుట్టును రట్టు చేసి, 2.56 కోట్ల విలువ చేసే బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి గస్తీ పోలీసులు ఇద్దరు అనుమానితులను ప్రశ్నించి నలుగురు దొంగల గురించి సమాచారాన్ని రాబట్టారు. ఈ సందర్భంగా బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు.