జాతీయ వార్తలు

యువత కొత్త ఆలోచనలకు పదును పెట్టాలి : సుందర్ పిచాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. యువత కొత్త ఆలోచనలకు పదును పెట్టాలని సూచించారు. గూగుల్‌లో తొలిసారి అడుగుపెట్టినప్పుడు మిఠాయి దుకాణంలో చిన్నపిల్లాడు అడుగుపెట్టినట్లు అనిపించిందని తన అనుభవాన్ని తెలిపారు. గూగుల్‌ అద్భుతాల కేంద్రమని అన్నారు.