జాతీయ వార్తలు

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న గవర్నర్ దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాద్రి: శ్రీరామనవమి సందర్భంగా గవర్నర్ దంపతులు భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. సీతారాముల ఊరేగింపులో స్వామివారితో మిథిలానగరానికి గవర్నర్‌ చేరుకున్నారు. అనంతరం శ్రీమ పట్టాభిషేక మహోత్సవంతో గవర్నర్‌ దంపతులు పాల్గొన్నారు. స్వామివారిని గవర్నర్‌ పట్టువస్ర్తాలు సమర్పించారు. పట్టాభిషేక మహోత్సవం తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.