రాష్ట్రీయం

గవర్నర్ స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గవర్నర్ నరసింహాన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఎందరో త్యాగధనుల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని అన్నారు. దేశం కోసం పోరాడిని యోధుల దేశభక్తి, త్యాగనిరతి చిరస్మరణీయమని అన్నారు. జాతి నిర్మాణానికి పునరంకితమవుదామని అన్నారు.