జాతీయ వార్తలు

సైనిక శిబిరంపై గ్రనేడ్ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూల్వామా: జమ్మూకాశ్మీర్‌లోని పూల్వామా జిల్లాలో ఉగ్రవాదులు ఓ సైనిక శిబిరంపై గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. అయితే గ్రనేడ్ పేలకపోవటంతో పెను ముప్పు సంభవించలేదు. అయితే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఓ సైనికుడు గాయపడ్డాడు.