జాతీయ వార్తలు

రేపు గుజరాత్ బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్:పటేళ్ల ఉద్యమనేత హార్దిక్ పటేల్‌ను జైలునుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాష్టవ్య్రాప్తంగా జైల్‌భరో కార్యక్రమం నిర్వహించిన ఆందోళనకారులు సోమవారంనాడు రాష్టబ్రంద్‌కు పిలుపునిచ్చారు. పటేళ్లకు ఒబిసి రిజర్వేషన్లు కల్పించాలని కొద్దినెలల క్రితం హార్దిక్ పటేల్ నేతృత్వంలో ఉద్యమం ప్రారంభమైన విషయం తెలిసిందే.కాగా కొద్దిరోజుల క్రితం ఆయనను అరెస్టు చేసి కస్టడీకి పంపించారు. అతడి విడుదలకోసం ఇప్పుడు మళ్లీ పటేళ్లు ఉద్యమబాట పట్టారు.