ఆంధ్రప్రదేశ్‌

సాలూరులో రూ.1.8 కోట్ల గుట్కా స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: సాలూరులోని ఓ గోడౌన్ నుంచి శనివారం ఉదయం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కోటీ 80 లక్షల రూపాయల విలువచేసే గుట్కా పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.